హైదరాబాద్ :- కిక్, రేసుగుర్రం, సైరా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు సురేందర్ రెడ్డి. ఈ దర్శకుడు పవన్ కల్యాణ్ తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. సురేందర్ రెడ్డి ఇటీవలే పవన్‌కల్యాణ్ ను కలిసి కథను వినిపించగా..పవన్ కు స్టోరీ నచ్చిందట..