వాషింగ్టన్ :- అధ్యక్ష పదవి నుండి దిగిపోయే ఒక్క రోజు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ చైనాకు షాకిచ్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే పలు యాప్స్ పైన నిషేధం విధించిన ట్రంప్... తాజాగా మరో చర్యకు సిద్ధమవుతున్నారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. హువేవేను గతంలోనే టార్గెట్ చేసిన ట్రంప్... తాజాగా మరోమారు విరుచుకుపడుతున్నారు. ఈ చైనా టెల..