Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 20:19:21

దేశ వ్యాప్తంగా పలు కార్ల చోరీ కేసుల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కార్ల చోరీ కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రూమీనాథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.
 
కార్ల చోరీ రాకెట్‌లో ప్రధాన నిందితుడు అనిల్ చౌహాన్ అసోం, మహారాష్ట్ర, న్యూఢిల్లీ వంటి పలు ప్రాంతాలలో కార్లను, ఆటోలను చోరీ చేశారు. ఆయన్ను పోలీసులు  ఏప్రిల్ ఆరో తేదిన అరెస్టు చేశారు. అనిల్ పలు విలువైన కార్లను దొంగిలించి, తన పేరుతో రిజిస్టర్ చేసుకొని, తప్పుడు రికార్డులతో అమ్ముకోడం చౌహాన్కు అలవాటు.

ఈ నేపథ్యంలో అతనికి అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించేందుకు కారు పాస్లు మంజూరు చేశారు. అతని దగ్గర ఒక విలువైన కారును మంత్రి కొన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా అసోం కాంగ్రెస్ పార్టీ రూమీ నాథ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

 
Tags:  Arrested Auto Theft Racket Congress Mla Rumi Nath
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1