Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 20:27:15

 

తానీ స్థాయిలో ఉన్నానంటే అంతా మంచు ఫ్యామిలీ పుణ్యమే అంటూ వైట్ బ్యూటీ తమన్న మంచు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తింది. తమన్నా తొలి తెలుగు చిత్రం 'శ్రీ'. ఆ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లి తర్వాత హ్యాపీ డేస్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
 
తాజాగా జరిగిన దొంగాట ఆడియో వేడుకలో పాల్గొన్న తమ్ము మంచు ఫ్యామిలీపై పొగడ్తల వర్షం కురిపించింది. ప్రస్తుతం తానీ స్థాయిలో ఉన్నానంటే అంతా మంచు ఫ్యామిలీ సహాయ సహకారాలే కారణమని తెలిపింది. తన కెరీర్ సక్సెస్ క్రెడిట్ మొత్తం వాళ్ళకే అంటూ తన కృతజ్ఞతను చాటుకుంది తమన్నా. 
 
మోహన్ బాబు గుండెల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన వలనే తానిలా మీ ముందున్నాను. మంచు లక్ష్మితో 'శ్రీ' సినిమా చేసేటప్పటి నుంచి పరిచయం. నాకెంతో సాయం చేసింది ఆమె. లక్ష్మి మొబైల్ నెంబర్ నేనెప్పుడు మొబైల్ లో సేవ్ చేసుకోను. తన మాట వినగానే గుర్తుపట్టేస్తా. అంతా యునిక్ వాయిస్. 
 
ఆమె నాలాంటి అమ్మాయిలకు స్ఫూర్తి. ఆమె నటిస్తుంది, నిర్మిస్తుంది, పాడుతుంది, ఇంకా చాలా చేస్తుందని తమ్ము తెలిపింది. దొంగాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని తమన్నా తెలిపింది.

 
Tags:  Manchu Laxmi Maku Spoorthi Tamanna
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1