Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 21:10:57

 

చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండో రోజు పర్యటనలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆ దేశ ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా వాంగ్ యింగ్ మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన సంస్కరణలు తమకు ఎంతగానో నచ్చాయని వాంగ్ యాంగ్ అన్నారు. చంద్రబాబు పర్యటనతో ఏపీపైనే కాక భారత్ పట్ల కూడా తమకు మరింత అవగాహన వచ్చిందని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు అందుకున్నాయి. కొన్ని దేశాల్లోని మీడియా ఆయనను ఏపీ ‘సీఈఓ’ కూడా కూడా అభివర్ణించాయి. పదేళ్ల తర్వాత మరోమారు ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనపై అగ్రదేశాల అధినేతలు మునుపటిలాగే ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం.

 
Tags:  Chandrababu Naidu China Tour China Deputy Prime Minister Wang Ying
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1