Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 21:18:36

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ పార్టీ కోసం ప్రాణాలను బలగొన్న కుటుంబాలను పరామర్శించేందుకు గాను లోకేష్ మంగళవారం కార్యకర్తల సంక్షేమ యాత్ర చేపట్టారు. 
 
ఈ యాత్రలో భాగంగా లోకష్ కుప్పం సమీపంలోని రాజీవ్ నగర్‌లో చనిపోయిన టీడీపీ కార్యకర్త వెంకటేష్‌ కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు. కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం రూ.2 లక్షల చెక్కును వారికి అందించారు. 
 

అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని ఐరాల మండలం పుత్తమద్ది, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని పొంగనూరు మండలం మాదనపల్లి, తిరుపతి నియోజకవర్గం పరిధిలోని శెట్టిపల్లి గ్రామాల్లో లోకేష్‌ పర్యటించి ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.


 
Tags:  Telugudesam Telangana Nara Lokesh Ysr Congress Andhra Pradesh Ys Jagan
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1