Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
టీడీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ! | మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి.. మోదీ ట్వీట్ ! | 'కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితులు తీవ్రం' ! | ఏపీలో అప్రతిష్టపాలవుతున్న ఇంటింటికి రేషన్ పథకం ! | మహిళ ఫిర్యాదుతో ఆప్‌ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు ! | కొత్త పార్టీ 'అప్నా భారత్ మోర్చా' ఆవిర్భావం ! | టిటిడికి రూ.10 కోట్ల విరాళం ! | ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపిన టీమిండియా ! | ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు ! | ట్రంప్ టార్గెట్... చైనా హువావేకు అమెరికా భారీ షాక్ ! |

మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి.. మోదీ ట్వీట్

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Oct 14, 2021 11:38:53

 న్యూఢిల్లీ :- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
 

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.

 

 
Visitors Count : 1234
 
Share this on your social network:
 
 
Tags:  ప్రధాన వార్తలు
 

Related Stories

 
Share this on your social network:
 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2021 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi
1