Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

పవర్‌ఫుల్ స్టూడెంట్‌గా రామ్ చరణ్.. బోయపాటితో మాస్ మసాలా!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 16:18:40

'ఎవడు' సినిమా హిట్‌తో రామ్ చరణ్ తన స్పీడును పెంచాడు. కృష్ణవంశీతో సినిమా చేస్తున్న చెర్రీ ఈ సినిమా షూటింగ్‌లో రామేశ్వరంలో బిజీగా ఉన్నాడు. అయితే చెర్రీ బోయపాటితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలిస్తోంది. ఇందులో పవర్‌ఫుల్ స్టూడెంట్‌గా చెర్రీ నటించే ఈ రివెంజ్ మాస్ మసాలా సబ్జెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవి కొన్ని సిట్టింగ్స్ తర్వాత ఓకే చేశాడని అంటున్నారు. దుర్గాఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ - ఎస్ గోపాలరెడ్డి నిర్మించే ఈ మూవీ 2015 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  నిజానికి 'సింహా' తర్వాత చెర్రీని బోయపాటి డైరెక్ట్ చేయాల్సివున్నా సబ్జెక్ట్‌ల వేటలో ఈ ప్రాజెక్ట్ డిలే అయిందని అంటున్నారు. ఫైనల్‌గా బోయపాటి ఈ మూవీ‌తో మెగా క్యాంప్‌లోకి ఎంటర్ అయినట్టే!

 
 

 
Tags: మోదీ ఘన విజయం
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1