sagarexpress.com
కసాయి పెళ్లాం.. ప్రియుడి కోసం రూ.8 లక్షలు.. మోజులో భర్త హత్య..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, మేడ్చల్‌ :- ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చింది కసాయి భార్య. ప్రియుడు తనను వాడుకోవాలని చూస్తున్నట్లు ఆమె గుర్తించలేకపోయింది. అతడికి ఏ సాయం కావాలన్నా చేసింది. అ…