sagarexpress.com
ఆర్గానిక్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, సంగారెడ్డి :- హత్నూర మండలం చందాపూర్‌ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమ…