sagarexpress.com
ఆంధ్రజ్యోతి ఛానల్ కు సీఎం కేసీఆర్ ఝలక్!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ నేడు జరుగనుంది. హుస్సేన్ సాగరం తీరంలో దేశానికే తలమా…