sagarexpress.com
‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’ హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, న్యూఢిల్లీ :- ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. యువ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ము…