sagarexpress.com
అన్ని సమస్యలు పరిష్కరిస్తా
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, ఖానాపూర్: శంకర్ గూడా గ్రామంలో ఏర్పడిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడా గ్రామానికి చెందిన ప్రజ…