sagarexpress.com
ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, జమ్ముకశ్మీర్‌ :- రాముడు కేవలం హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అయో…