ఆంధ్రప్రదేశ్

సాయి సయంతిక జన్మదిన వేడుకలకు విచ్చేసినా … టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ బోజ్..!!

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, విశాఖపట్నం: ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ బోజ్ మురళీనగర్‌ లో సాయి సయంతిక పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక అతిథిగా హజరు అయ్యరు . సాయి సాయంతిక ఫౌండేషన్ ఫౌండర్ కంచారణ చిన్న రాజా రావు ఆమెకు పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి కిరణ్ గ్రూప్ చైర్మన్ కిరణ్ గారు మరియు దర్శకుడు గిరి చిన్నా పాల్గొన్నారు. కిరణ్ గ్రూప్ C.E.O సాయి సాయింతిక కు రేఖ బోజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేసారు .

Leave a Reply