తెలంగాణ

జిల్లా సివిల్ ఉమన్ కానిస్టేబుల్ గా ఎంపికైన సమంత

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, ఆర్మూర్: తెలంగాణ పోలీస్ శాఖ బుధవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్బిర్యల్ గ్రామానికి చెందిన రాటం రమేష్-పోసాని దంపతుల కుమార్తె రాటం సమంత సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు కావడంతో తన కూతురును ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కష్టపడి చదివించారు. దీంతో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన సమంత ను గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply