తెలంగాణ

స్వచ్ఛ సిద్ధిపేటకు సహకరించాలి

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, సిద్దిపేట: స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ప్రతిరోజు వార్డులో నడుస్తూ చెత్త వేరటం వలన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని 33వ వార్డులో కమిషనర్ సంపత్ కుమార్, మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది వార్డులో వాకింగ్ చేస్తూ అక్కడక్కడ గల పేపర్లు, కవర్లను, చెత్తను తొలగించారు. స్వచ్ఛ సిద్ధిపేటకు సహకరించాలని అన్నారు.

Leave a Reply