తెలంగాణ

పాలమూరు జిల్లాలో 17 మంది ఎస్సైలు బదిలీ…

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, మహబూబ్ నగర్ నియోజకవర్గం: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న 17మంది ఎస్సైలను గురువారం రాత్రి బదిలీ చేస్తున్నట్లు జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ నరసింహ ఎస్సై బదిలీల లిస్టును శుక్రవారం విడుదల చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బదిలీల నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.

Leave a Reply