తెలంగాణ

గాంధీ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ లో ఆకస్మిక తనిఖీలు

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రిలోని పేషెంట్లు, డ్యూటీ డాక్టర్లకు ఫుడ్ అందజేసే డైట్ క్యాంటీన్ ను స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, ఆనంద్, భారతి, శారదలు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు ఆసుపత్రిలోని వార్డులలో తిరిగి ఫుడ్ మేనూ ప్రకారం ఇస్తున్నారా.? ఫుడ్ నాణ్యత ఎలా ఉందని పేషెంట్లకు అడిగి తెలుసుకున్నారు. ఆహారం బాగానే ఉందని గతంలో కన్న ఇప్పుడు ఫుడ్డు బాగుందని పేషెంట్లు చెప్పారు.

Leave a Reply