తెలంగాణ

తిరుమల ట్రేడింగ్ కంపనీని ఎత్తివేయాలి: గ్రామ ప్రజలు

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, భువనగిరి నియోజకవర్గం: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో నిరాహార దీక్ష 5వ రోజు ఐదవ రోజు కొనసాగుతుంది. తిరుమల ట్రేడింగ్ కంపనీ (ఫ్యాక్టరీ) నుండి వెలువడే కాలుషితమైన గాలి, వేడి పొగ ఇందులో నుండి వెలువడే దుర్గంధపూరితమైన వాసన ద్వారా గ్రామములో పసి పిల్లలు, వృద్ధులకు,గర్భంతో ఉన్న మహిళలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. తిరుమల ట్రేడింగ్ కంపనీ మీద చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు.

Leave a Reply