తెలంగాణ

లారీని వేగంగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఖమ్మం : సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే సురక్షితమని ప్రజలు నమ్ముతారు. కానీ, ఒక్కోసారి డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాలకు గురవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. ఖమ్మం లోని ఎన్టీఆర్ సర్కిల్ లో యూటర్న్ తీసుకుంటున్న లారీని అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.

Leave a Reply