కంచారన కిరణ్ కుమార్ గారు కి … హృదయపూర్వక పెళ్లిరోజు శుభకాంక్షలు
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, ఢిల్లీ :- దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ..మా అన్నయ్య గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు … మీరు మరిన్ని పెళ్లిరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ మనేజ్మెంట్ & స్టాఫ్ .