తెలంగాణ

ఆంధ్రజ్యోతి ఛానల్ కు సీఎం కేసీఆర్ ఝలక్!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ నేడు జరుగనుంది. హుస్సేన్ సాగరం తీరంలో దేశానికే తలమానికంగా నిలిచే మహాజ్ఞాని విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో పలు పత్రికలకు సీఎం కేసీఆర్ సర్కారు కొరడా జులిపించింది. తప్పుడు వార్తలు రాస్తున్నారన్న అభిప్రాయంతో ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్ పత్రికలకు ఈరోజు అంబేడ్కర్ జయంతి ప్రకటనల నిలిపివేసింది. దీంతో తెలంగాణ ప్రజా సంఘాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి.

Leave a Reply