ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలుగా గెలిచిన టీడీపీ అభ్యర్థుల

ఏపీ : Ap Graduate Mlc Election Results వచ్చేశాయి. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అలాగే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీతో టీడీపీ పోటీ పడుతోంది. విజయం సాధించిన వారిలో కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కంచర్ల శ్రీకాంత్ గతంలో జెడ్పీటీసీ కాగా.. అనకాపల్లికి చెందిన చిరంజీవిరావు విద్యావేత్తగా ఉన్నారు. వీరిద్దరు భారీ మెజార్టీతో ఎమ్మెల్సీలుగా విజయాన్ని అందుకున్నారు.

Leave a Reply