మెగాస్టార్ బర్త్ డే.. శ్రీవారి సేవలో చిరు ఫ్యామిలీ..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, తిరుమల :- శ్రీవారి సేవలో చిరు ఫ్యామిలీ..
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు.
పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి సేవలో మెగాస్టార్ చిరంజీవి.