ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్ సీపీదే విజయం.. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, నరసన్నపేట: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ విజయం ఖాయమని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పోలాకి మండలం చల్లబంద వద్ద ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ‘ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ వలంటీర్లు, గృహసారథులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్రానికి సీఎం జగన్ నాయకత్వ అవసరాన్ని తెలియజేయాలన్నారు.

Leave a Reply