అత్యాచారం చేసిన కామాంధుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

ఢిల్లీ : ఢిల్లీలోని భాజన్‌పురలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడి తల్లిని బాధితురాలు చెరబట్టింది. నిందితుడి తల్లిపై తుపాకీతో బాధితురాలు కాల్పులు

Read more