నేటితో వైసీపీ సర్కార్ పాలనకు నాలుగేళ్లు.. 98.5 శాతం హామీలు అమలు చేశారా..?
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ సర్కార్ పాలనకు నాలుగేళ్లు పూర్తైంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు.
Read more